బిన్ లాడెన్ టార్గెట్ లిస్ట్‌లో భారత్: సీఐఏ సంచలన వెల్లడి

రిపోర్టర్: సతీష్ స్థలం: India

అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ దాడి చేయాలనుకున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉందని సీఐఏ విడుదల చేసిన పత్రాలు వెల్లడించాయి. 9/11 ఉగ్రదాడికి 25 ఏళ్లు పూర్తయిన వేళ కీలక డాక్యుమెంట్లు బయటకొచ్చాయి. 1998 నాటి నివేదిక ప్రకారం భారత్ సహా పలు దేశాల్లో దాడులకు లాడెన్ ప్లాన్ వేసినట్లు సీఐఏ స్పష్టం చేసింది.