రాజాపేట మండలం: నమిల గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవ ఎంపిక

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నమిల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక నాయకుల సమక్షంలో జరిగిన సమావేశంలో అధ్యక్షులుగా జట్ట సిద్ధులు, ప్రధాన కార్యదర్శిగా భాస్కర్ రెడ్డితో పాటు పలువురిని ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు.