నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఫారెస్ట్ గార్డ్ హాల్ టికెట్లు విడుదల

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: బోడోలాండ్

సెంట్రల్ సెలక్షన్ బోర్డ్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ గార్డ్ పోస్టుల భర్తీకి సంబంధించి హాల్ టికెట్లను బోర్డు అధికారులు విడుదల చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ప్రవేశ పత్రాలను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. నవంబర్ ఒకటో తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.