తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు

రిపోర్టర్: అశోక్ స్థలం: సిద్దిపేట

తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆఫీస్ వెల్లడించింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలపై ఆయన స్పందిస్తూ కీలక విషయాలను ప్రస్తావించే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన లైవ్ అప్డేట్లను పార్టీ శ్రేణులు, ప్రజలు గమనించాలని సూచించారు.