భూములు లాక్కుంటే ఊరుకునేది లేదంటూ ఎర్రవెల్లి రైతుల ఆగ్రహం

రిపోర్టర్: రాము స్థలం: Erravalli

భూములు గుంజుకుంటా అంటే ఇక్కడ ఇచ్చేవాళ్లు ఎవరు లేరని ఎర్రవెల్లి దళిత రైతులు సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. మా భూములు తీసుకొని పంచుతామంటే ఎవరూ ఊరుకోరని తేల్చిచెప్పారు. తమ 325 సర్వే నంబర్ భూములకు, కేసీఆర్ భూములకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.