పంజాబ్‌లో డ్రగ్స్ మాఫియాపై భగ సర్కార్ నిర్లక్ష్యం

రిపోర్టర్: సురేష్ స్థలం: పంజాబ్

పంజాబ్‌లో విపరీతంగా పెరుగుతున్న డ్రగ్స్, నశాల అంశాన్ని లేవనెత్తిన జ సింగ్ పై భగవంత్ మాన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. డ్రగ్స్ మాఫియాపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, నిజాలు నిలదీసిన వారిపైనే భౌతిక దాడికి దిగడం, బెదిరింపులకు గురిచేయడం దారుణమని తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.