అయోధ్యలో వెంకన్న ఆలయ నిర్మాణానికి పది ఎకరాలు కేటాయించాలి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: శ్రీకాకుళం

అయోధ్యలో శ్రీరాముని జన్మస్థలంలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణ కలలను నిజం చేశారని కొనియాడారు. అయోధ్యలో వెంకన్న ఆలయ నిర్మాణం కోసం పది ఎకరాల భూమిని కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని కోరతామని స్పష్టం చేశారు. ఈ మేరకు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో కీలక ప్రకటన చేశారు.