రాష్ట్రంలో మరో 41 పట్టణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రక్రియ షురూ
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో మరో 41 పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్, మున్సిపల్ ఛైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాల రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 1వ తేదీలోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని పుర కమిషనర్లను అమరావతి నుంచి ప్రభుత్వం ఆదేశించింది.