కొమరం భీమ్ ఆత్మగౌరవ పోరాటం మనందరికీ మార్గదర్శకం: మంత్రి సీతక్క నివాళి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ములుగు

కొమరం భీమ్ ఆత్మగౌరవ పోరాటం మనందరికీ మార్గదర్శకం అని దనసరి అనసూయ (సీతక్క) - మంత్రి, ములుగు ఎమ్మెల్యే వెల్లడించారు. భీమ్ అందించిన నినాదమే మన గుర్తింపుగా మారిందని ఆమె పేర్కొన్నారు. ఆయన చేసిన త్యాగం భవిష్యత్ తరాలకు ఎప్పటికీ దిశానిర్దేశం చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొమరం భీమ్ సేవలను స్మరించుకుంటూ జై కొమరం భీమ్ అంటూ ఆమె నివాళులు అర్పించారు.