త్వరలో యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ విడుదల!
రిపోర్టర్: వెంకట్
స్థలం: World
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రాను మార్కెట్లోకి తీసుకురానుంది. ఏషియా టూర్ తర్వాత టిమ్ కుక్ ఆలోచనల మేరకు ఈ ఫోన్ డిజైన్ చేశారు. దీని ప్రారంభ ధర సుమారు రెండు వేల డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.