ఇల్లు కూల్చేస్తారంటూ కన్నీరుమున్నీరవుతున్న ఖమ్మం యువతి ఆవేదన
రిపోర్టర్: రాజేష్
స్థలం: Khammam
కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఇల్లు కూల్చివేస్తోందంటూ ఖమ్మంకు చెందిన ఓ యువతి కన్నీటిపర్యూమయింది. తన తండ్రి చనిపోయాడని, తల్లికి మూగ, చెవుడు అని ఆవేదన వ్యక్తం చేసింది. కేసీఆర్ హయాంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఇండ్లు కూల్చేస్తున్నారని వాపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.