బీజేపీ తొత్తులుగా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ వికాస్ ఉపాధ్యాయ ఫైర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: Raipur
నందిగ్రామ్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ అరెస్ట్‌పై కాంగ్రెస్ నాయకుడు వికాస్ ఉపాధ్యాయ తీవ్రంగా స్పందించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అధికార యంత్రాంగం బీజేపీ తొత్తులుగా మారి పనిచేస్తోందని ఆయన మండిపడ్డారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరిపాలనా వైఫల్యాలను ఎత్తిచూపారు.