అల్లూరి జిల్లాలో మహిళలు, విద్యార్థుల భద్రతపై పోలీస్ అవగాహన

రిపోర్టర్: మహేష్ స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో మహిళలు, బాలల భద్రత మరియు విద్యార్థుల భవిష్యత్తుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సీలేరు రామాలయం సెంటర్‌లో మరియు రాజవొమ్మంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో మహిళలపై నేరాలు, విద్య ప్రాముఖ్యత, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల వివాహాలు, పోక్సో చట్టంపై పోలీసు అధికారులు విద్యార్థులకు, మహిళలకు అవగాన కల్పించారు.