రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రివర్గ సమావేశంలో అరవైకి పైగా కీలక నిర్ణయాలు
రిపోర్టర్: గోపి
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 57వ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా అరవైకి పైగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. అమరావతి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన నిమిత్తం సుమారు పదిహేను వందల కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించినట్లు తెలిపారు.