బిగ్ బాస్ హౌస్‌లోకి 'అగ్నిపరీక్ష' కంటెస్టెంట్స్ ఎంట్రీ!
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: కేరళ
బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అగ్నిపరీక్ష కంటెస్టెంట్లు అయిన తాషి, శిబ్నా హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే వీరు ఇద్దరూ వేర్వేరుగా కాకుండా ఒకే కంటెస్టెంట్‌గా పోటీ పడనున్నట్లు హోస్ట్ మోహన్ లాల్ ప్రకటించారు. ఈ సరికొత్త ట్విస్ట్ ప్రేక్షకులను, హౌస్‌లోని మిగతా సభ్యులను ఆశ్చర్యపరిచింది. నార్త్ పోల్, సౌత్ పోల్ లాంటి ఇద్దరం కలిసి డబుల్ బ్యారెల్ కాంబోగా ఆడుతామని వారు తెలిపారు.