ఆసియా క్రీడల్లో క్వార్టర్స్‌లోకి భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: భారత్
ఆసియా క్రీడలు 2026లో భాగంగా జరిగిన మహిళల బ్యాడ్మింటన్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో భారత్ 3-0 తేడాతో కజకిస్తాన్‌ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. పీవీ సింధు, ఉన్నతి హూడా, తన్వి శర్మ తమ సిిల్స్ మ్యాచ్‌లలో అద్భుత విజయాలు సాధించి జట్టును విజయపథంలో నడిపించారు. ఇప్పుడు క్వార్టర్స్‌లో బలమైన జపాన్‌తో భారత్ తలపడనుంది.