ఓట్ల లెక్కింపు సమయంపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేసిన రాజకీయ పార్టీలు

రిపోర్టర్: K J Kumar స్థలం: పాలకొండ

రాష్ట్రంలో జరిగిన ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఉదయం ఏడు గంటల ముప్ పై నిమిషాలకే లీడింగ్స్ ఎలా వచ్చాయంటూ విపక్షాలు తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ అధికారుల తీరుపై పారదర్శకత లేదని ఆరోపిస్తూ తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి.