భారీ నష్టానికి హాలీవుడ్ భవనాన్ని విక్రయించిన కేసీ వాసర్‌మన్

రిపోర్టర్: సురేష్ స్థలం: World

లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ ఛైర్మన్ కేసీ వాసర్‌మన్ తన హాలీవుడ్ హిల్స్ భవనాన్ని భారీ నష్టానికి విక్రయించారు. రూ.270 కోట్ల ప్రారంభ ధరతో మార్కెట్లోకి తెచ్చిన ఈ విలాసవంతమైన భవనం, చివరకు కేవలం రూ.155 కోట్లకే అమ్ముడైంది. కొనుగోలు చేసిన ధర కంటే దాదాపు రూ.43 కోట్లు నష్టం వాటిల్లడం విశేషం. వివాదాల నేపథ్యంలో ఈ విక్రయం ప్రాధాన్యత సంతరించుకుంది.