విజయనగరం శరస్ ఎగ్జిబిషన్లో హెచ్ఆర్ నేచరల్స్ సహజసిద్ధ సౌందర్య ఉత్పత్తుల విక్రయం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో జరుగుతున్న శరస్ ఎగ్జిబిషన్లో హెచ్ఆర్ నేచరల్స్ స్టాల్ నంబర్ 124 వద్ద సహజసిద్ధమైన హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకురాలు సంధ్యారాణి తెలిపారు. రోజ్మేరీ లిక్విడ్, రోజ్ ఆయిల్ వంటి విభిన్న సౌందర్య ఉత్పత్తులను నాణ్యమైన ఇంగ్రిడియంట్స్తో తక్కువ ధరకే విక్రయిస్తున్నామని ఆమె పేర్కొంటూ ప్రజలు తమ స్టాల్ను సందర్శించాలని కోరారు.