గురువులపై దాడులను సహించేది లేదంటూ ఉపాధ్యాయుల ఆందోళన

రిపోర్టర్: హరి స్థలం: Vijayawada

ఫేక్ పార్టీ అందరినీ ఫేక్ అంటే సహించేది లేదని విజయవాడలో స్పోర్ట్స్ టీచర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కుప్పంలో సాక్షి రిపోర్టర్ స్కూలులోనే ఉపాధ్యాయుడిపై దాడి చేయడంపై గురువులు మండిపడ్డారు. గొడ్డలి పార్టీ రౌడీలు ఓర్వలేక ఉపాధ్యాయులపై దాడులకు తెగబడుతున్నారని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు స్పష్టం చేశారు.