అరుణాచల్ ప్రదేశ్‌లో జాతీయ అవార్డు గ్రహీత డొమినిక్ సాంగ్మాపై దాడి
రిపోర్టర్: రాము
స్థలం: Arunachal Pradesh
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్ సమీపంలో జాతీయ అవార్డు గ్రహీత, ఎఫ్‌టీఐఐ స్క్రీన్‌రైటింగ్ విభాగ డొమినిక్ సాంగ్మాపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. విద్యార్థులను వేధిస్తున్న వారిని అడ్డుకోబోయిన ఆయనపై కర్రలతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాలిజన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, టెచి నను, టెచి సంజయ్ అనే నిందితులను గుర్తించి దర్యాప్తు జరుపుతున్నారు.