మాయోసైటిస్ వ్యాధితో గుర్తింపు కోల్పోయినట్లు భావించాను: సమంత

రిపోర్టర్: సునీల్ స్థలం: India

మాయోసైటిస్ వ్యాధి బారిన పడినప్పుడు తన జీవితంపై నియంత్రణ కోల్పోయినట్లు భావించానని ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, అనారోగ్యం తనలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని, అయితే కష్టాలు తనకు ఓర్పును, ఆశను నేర్పించాయని పేర్కొన్నారు. శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటూనే జీవిత పాఠాలు నేర్చుకున్నట్లు ఆమె వెల్లడించారు.