సోషల్ మీడియా ట్రోలింగ్ పై బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఘాటు వ్యాఖ్యలు
రిపోర్టర్: శివ
స్థలం: ముంబై
నెగెటివ్ కామెంట్లు మరియు సోషల్ మీడియా ట్రోలింగ్ పై బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ స్పందించారు. ట్రోలింగ్ను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని, తన దృష్టి అంతా సినిమాలపైనే ఉంటుందని ఆమె తేల్చిచెప్పారు. రాబోయే ఈత చిత్రంలో తన మరాఠీ యాసపై వస్తున్న విమర్శల నేపథ్యంలో నటి శ్రద్ధా కపూర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు మీడియా ప్రతినిధులు వెల్లడించారు.