వైద్య రంగంలో కీలక మైలురాయి: తొలి పుస్తకాన్ని ఆవిష్కరించిన డాక్టర్ శ్రీరామ్ నేనే
రిపోర్టర్: శివ
స్థలం: Mumbai
జీవితకాల ఆరోగ్య ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డా. శ్రీరామ్ నేనే (Dr. Shriram Nene - కార్డియోథొరాసిక్ సర్జన్ & హెల్త్ ఎడ్యుకేటర్) తన తొలి పుస్తకం టవంటీ వన్ డేస్ టు గుడ్ హెల్త్ ను ముంబైలోని తాజ్ మహల్ పాలెస్ లో ఘనంగా ఆవిష్కరించినట్లు వెల్లడించారు. ఈ అద్భుతమైన ప్రయాణం ఇప్పుడే మొదలైందని, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొంటూ సంతోషం వ్యక్తం చేశారు.