ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలన్న ఆంత్రోపిక్ సీఈఓ హెచ్చరిక

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: World

కృత్రిమ మేధ పరిశ్రమ తన అభివృద్ధి వేగాన్ని తగ్గించి భద్రతా ప్రమాణాలను మెరుగుపర్చుకోవాలని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడై హెచ్చరించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే కాలంలో ఇంటర్నెట్ వ్యవస్థ ఏఐ గుప్పిట్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హెచ్చరికలకు ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, ఎలాన్ మస్క్, డెమిస్ హస్సాబిస్ మద్దతు తెలిపారు.