స్థానిక ఎన్నికల్ లో ఆసక్తికర పరిణామం: ఒకే ఇంటి పేరుతో అభ్యర్థుల పోటీ
రిపోర్టర్: సతీష్
స్థలం: ఏలూరు జిల్లా
స్థానిక సంస్థల ఎన్నికల్ లో ఓటర్లను తికమక పెట్టేలా విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోందని అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లాలోని కొన్ని గ్రామాల్ లో ఒకే ఎంపీటీసీ స్థానం నుంచి ఒకే ఇంటి పేరుతో పలువురు అభ్యర్థులు బరిలో నిలిచారు. సాధారణంగా ప్రచారంలో ఇంటి పేర్లను ఎక్కువగా వాడే అభ్యర్థులు, ఈ సారి ఓటర్లు గందరగోళానికి గురికాకుండా తమ బ్యాలెట్ నెంబర్ మరియు ఎన్నికల గుర్తును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రచారం గట్టిగా నిర్వహిస్తున్నారు.