ఎల్ నినో ప్రభావంపై అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

రిపోర్టర్: అశోక్ స్థలం: Amaravati

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, సమర్థవంతమైన యాక్షన్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆర్ఎస్కే సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ నినో ప్రభావం కేవలం రైతులపైనే కాకుండా అన్ని రంగాలపై ఉంటుందని స్పష్టం చేశారు.