టెక్ మార్కెట్లో కలకలం: షియోమి, ఒప్పో కొత్త ఫోన్లకు ఎన్బీటీసీ సర్టిఫికేషన్
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలైన షియోమి మరియు ఒప్పోకు చెందిన కొత్త మోడల్స్ థాయ్లాండ్ ఎన్బీటీసీ డేటాబేస్లో సర్టిఫికేషన్ పొందినట్లు టెక్ నిపుణులు అభిషేక్ యాదవ్ తెలిపారు. ఈ ఫోన్లు త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ మేరకు నెట్వర్క్ ధ్రువీకరణ లభించిందని, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడవుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.