వైయస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ కొరిటిపాటి ప్రేమ్ కుమార్ అరెస్ట్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Guntur
గుంటూరు జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ కొరిటిపాటి ప్రేమ్ కుమార్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎలాంటి కారణం చెప్పకుండా, నోటీసులు కూడా ఇవ్వకుండా బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. డీఎస్సీ అక్రమాలపై గట్టిగా ప్రశ్నిస్తున్నారనే అక్కసుతోనే నిన్న రాత్రి నుంచి ఈ అన్యాయమైన చర్యకు పాల్పడ్డారని పార్టీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.