బిగ్ బాస్ హౌస్‌లో రోహిత్‌పై నాగార్జున సీరియస్ ఫైర్!
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ రోహిత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కప్పులు కడగనని వాదించిన రోహిత్‌కు గట్టి కౌంటరిచ్చి, తప్పును వీడియో ద్వారా నిరూపించారు. పని చేయనందుకు అతనికి కప్పులు కడిగే పనిష్మెంట్ ఇచ్చారు. మరోవైపు ఎలిమినేట్ అయిన చరణ్, చైత్రలతో మాట్లాడిపించారు. గ్రూప్ గేమ్స్ ఆడకుండా వ్యక్తిగతంగా ఆడాలని హౌస్‌మేట్స్‌కు నాగార్జున హెచ్చరించారు.