ఆత్మకూరు బైపాస్ రోడ్డు అభివృద్ధి పనులపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హర్షం
రిపోర్టర్: కిరణ్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
ఆత్మకూరు పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలపడమే తన ధ్యేయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పట్టణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.