యువ శాస్త్రవేత్తలకు అరుదైన అవకాశం: సారాభాయ్ ఇంటర్న్షిప్నకు పుణె విద్యార్థుల ఎంపిక

రిపోర్టర్: కృష్ణ స్థలం: Pune

జాతీయ స్థాయి సైన్స్ ఆప్టిట్యూడ్ పరీక్షలో ప్రతిభ చాటిన పుణె విద్యార్థులు యాకూబ్ బంగ్గి, యాసిరా మెమోన్, శుభమ్ పరియార్ లు ప్రతిష్టాత్మక సారాభాయ్ యంగ్లింగ్స్ ఇంటర్న్షిప్ 2026 కు ఎంపికయ్యారని విక్రమ్ సారాభాయ్ సైన్స్ ఫౌండేషన్ వెల్లడించింది. ఈ విషయాన్ని నిర్వాహకులు తెలిపారు. ఈ అరుదైన అవకాశం ద్వారా విద్యార్థులకు ఇస్రో తో పాటు ప్రముఖ శాస్త్రీయ సంస్థలను సందర్శించే అవకాశం లభిస్తుందని వారు పేర్కొన్నారు.