అక్రమ ధాన్యం రవాణాను అడ్డుకునేందుకు రాపనపల్లి వద్ద చెక్పోస్ట్ ఏర్పాటుకు ఆదేశాలు

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా కోటపల్లి మండలం రాపనపల్లి గ్రామం సమీపంలో అంతర్రాష్ట్ర చెక్పోస్టు ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు ఆదేశించారు. సిరొంచా ప్రాంతం నుంచి అక్రమ రవాణాను అడ్డుకోవాలని సూచించారు.