హనుమాన్ అంశ చిత్ర బృందంతో బీజేపీ జాతీయ అధ్యక్షులు భేటీ

రిపోర్టర్: సతీష్ స్థలం: న్యూఢిల్లీ

కొత్త డెల్లీలోని తన నివాసంలో హనుమాన్ అంశ చిత్ర బృందంతో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ భేటీ అయ్యారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాల విలువలను ప్రజలకు చేరవేయాలనే ఈ చిత్ర బృందం ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన హార్దిక శుభాకాంక్షలు తెలిపి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.