అన్ని రంగాల్లో మాదిగల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల టీఎస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులుగా ఎన్నికైన దగ్గుల విష్ణు మీడియాతో మాట్లాడుతూ మాదిగల అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.