ఏషియన్ గేమ్స్ విజేత కమలినికి డెవయిత ప్రశంసలు మరియు రూ. 75 లక్షల నజరానా
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తమిళనాడు
ఏషియన్ గేమ్స్ 2026లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు, తమిళనాడులోని మధురైకి చెందిన యంగ్ క్రికెటర్ కమలినికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 75 లక్షల భారీ నగదు బహుమతి ప్రకటించారు. అంతర్జాతీయ వేదికపై దేశ కీర్తి ప్రతిష్టలను సమున్నతంగా నిలిపిన క్రీడాకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తుందని సీఎం స్పష్టం చేశారు.