అనకాపల్లిలో వైభవంగా ఘనంగా పోషణ మాసోత్సవాలు నిర్వహణ

రిపోర్టర్: శివ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లాలో పోషణ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పంచకర్ల సందడి చేశారు. పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేలా అంగన్వాడీ మరియు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చిన్నారులు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించాల్సిన అవసరంపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రసంగించారు.