తెలంగాణ కార్టూన్: ఉచిత బస్సు.. ఉక్కిరిబిక్కిరి ప్రయాణం!
రిపోర్టర్: Alfa Cartoonist
స్థలం: Telangana
మహిళలకి 'ఉచిత ప్రయాణం' అంటే సంతోషించాం సార్... కానీ మగవాళ్ళకి 'ఉచిత సర్కస్ ఫీట్ల శిక్షణ' అని ముందే చెప్పాల్సింది!