హాలీవుడ్ సంచలనం: నార్నియా కొత్త సినిమా ట్రైలర్ విడుదల చేసిన గ్రేటా
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
ప్రముఖ దర్శకురాలు గ్రేటా గెర్విగ్ తెరకెక్కించిన నార్నియా ది మెజీషియన్స్ నెఫ్యూ సినిమా ట్రైలర్ ను మంగళవారం విడుదల చేసినట్లు మేకర్స్ తెలిపారు. నెట్ఫ్లిక్స్ సంస్థ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక సినిమా ఫిబ్రవరి 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుందని ఆమె వెల్లడించారు. ఈ చిత్రంలో డేనియల్ క్రెయిగ్, మెరిల్ స్ట్రీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు పేర్కొన్నారు.