సాయికృష్ణ మృతి కేసులో సిట్ రిమాండ్ రిపోర్టు సంచలనం
రిపోర్టర్: అశోక్
స్థలం: Vijayawada
సాయికృష్ణ మృతి కేసులో సిట్ కీలక విషయాలు వెల్లడించింది. పోలీసులు కొట్టడం వల్లే సాయికృష్ణ చనిపోయాడని ఏ4 సురేష్ రిమాండ్ రిపోర్టులో స్పష్టమైంది. మృతదేహాన్ని సురేష్, సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్ కలిసి దహనం చేసినట్లు తేలింది. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన నివేదికను సిట్ కోర్టుకు సమర్పించింది.