ఎల్‌కే అడ్వాణీ మనీష్ సిసోడియాకు ఈ ఎన్నికల సంఘం నోటీసులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Delhi
దిల్లీలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అడ్వాణీ మరియు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు పలువురు ప్రముఖులకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయనే కారణంతో సుమారు ముప్పై మూడు లక్షల మందికి ఈ నోటీసులు ఇస్తుండగా అడ్వాణీ కుటుంబ సభ్యులు మరియు అరవింద్ కేజ్రీవాల్ తదితరుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.