ఇందూరి రమేష్‌రెడ్డి భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించిన డాక్టర్ గజ్జల కుటుంబం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ముప్పాళ్ల
ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇందూరి రమేష్‌రెడ్డి నివాసానికి డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, నాగభూషణ్ రెడ్డి వెళ్లారు. రమేష్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.