అలియాస్ రుక్మిణి: అలరిస్తున్న హీరో నితిన్ తొలి పాట విడుదల
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా కుటుంబ కథా చిత్రమైన అలియాస్ రుక్మిణి సినిమాకు సంబంధించి తొలి పాటను మంగళవారం విడుదల చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దీప్తి గంటా నిర్మిస్తుండగా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. రుక్కు రుక్కు రుక్మిణి అంటూ సాగే ఈ రొమాంటిక్ గీతం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది.