బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ భేటీ

రిపోర్టర్: సతీష్ స్థలం: Nampally

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ విధానాలపై, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కీలక అంశాలపై స్పందించారు. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ తీరును నిలదీయాలని పిలుపునిచ్చారు.