ఎస్ఎస్సీ ఎస్ఐ పరీక్ష నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల ఆహ్వానం

రిపోర్టర్: సునీల్ స్థలం: India

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ ఎస్ఐ పరీక్ష 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో 2,021 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా సెప్టెంబర్ 30, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.