సినిమా ప్రియులకు గుడ్ న్యూస్: ప్రేక్షకుల ముందుకు ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈఎన్ఈ రిపీట్ చిత్ర ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, నవంబర్ 19న సినిమా విడుదల కానుంది. ఒరిజినల్ గ్యాంగ్ అంతా కలిసి వైల్డ్ సర్వైవల్ జర్నీతో రాబోతున్నట్లు హీరో విశ్వక్ సేన్ తెలిపారు. వివేక్, కౌశిక్ పాత్రలతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు ఈ చిత్రంలో సందడి చేయనున్నాయని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.