మున్సిపల్ ఎన్నికల్ లో వైఎస్సార్సీపీ ఘోర పరాభవం: కంచుకోటల్లోనూ చుక్కెదురు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Kadapa

రాష్ట్రంలో లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్ లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ తీవ్రంగా వెనుకబడిందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. కంచుకోటలుగా చెప్పుకొనే రాయలసీమ మరియు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్ లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని, ఏకగ్రీవాలతో కూటమి అఖండ విజయం సాధించిందని వారు వెల్లడించారు. జగన్ సొంత జిల్లా కడపతో పాటు పలు ప్రాంతాల్ లో కనీస ప్రభావం చూపలేకపోయారని, వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారని వారు స్పష్టం చేశారు.