సింగరేణి కార్మిక గర్జన సభకు బెల్లంపల్లి నుంచి భారీ తరలింపు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

గోదావరిఖనిలో జరుగుతున్న సింగరేణి కార్మిక గర్జన సభకు బెల్లంపల్లి ఆరవ వార్డు నుంచి కౌన్సిలర్ సల్ల కృష్ణవేణి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపు మేరకు కార్మికుల హక్కుల సాధన కోసం ఈ సభకు హాజరైనట్లు వారు స్పష్టం చేశారు.