రాహుల్ గాంధీపై బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

విదేశీ శక్తుల చేతుల్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలుబొమ్మలా మారాంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హర్యానాలోని రోహతక్ లో నిర్వహించిన లోకతంత్ర బచావో సభలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామంటూనే దేశంలో అస్థిరతను సృష్టించాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్ లో గెలిస్తే ఒకలా, ఓడిపోతే మరోలా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని నితిన్ నబిన్ ఘాటుగా మండిపడ్డారు.