బిగ్ బాస్ హౌస్ లో సుధీర్, త్రిగున్ మధ్య తీవ్ర విభేదాలు!

రిపోర్టర్: హరి స్థలం: India

బిగ్ బాస్ హౌస్ లో సృష్టి కోసం సుధీర్ తన స్నేహితుడు త్రిగున్ కు వెన్నుపోటు పొడిచాడు. సృష్టి మెప్పు కోసం ఆమెకు సపోర్ట్ చేస్తూ, ఇన్నాళ్లు అండగా ఉన్న త్రిగున్ నే నామినేట్ చేశాడు. సుధీర్ కట్టప్పగా మారాడని ఆగ్రహం వ్యక్తం చేసిన త్రిగున్, అతనితో తీవ్రంగా గొడవకు దిగాడు. ఈ పరిణామంతో హౌస్ లో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి.